FbTelugu

ఏపీలో ఒక్కరోజే కొత్తగా 2,593 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లోనే 2,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 40 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

తాజా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 38,044 కి చేరింది. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 492 కి చేరింది.

You might also like