FbTelugu

జలదిగ్భంధంలోనే 25 గిరిజన గ్రామాలు

పశ్చిమగోదావరి: జిల్లాలోని కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. వరద ప్రభావంతో జలదిగ్భంధంలోనే 25 గిరిజన గ్రామాలు చిక్కుకున్నాయి.

పునరావాస కేంద్రాల్లోనే బాధితులు తలదాచుకుంటున్నారు. సహాయక సిబ్బంది ఆహార పదార్థాలను అందిస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహ తగ్గినప్పటికీ భద్రాచలం పరివాహక ప్రాంతాల్లో ఇంకా వరద తగ్గుముఖం పట్టలేదు.

You might also like