FbTelugu

24మంది మందు బాబులకు జైలు శిక్ష

రంగారెడ్డి: మద్యం సేవించి వాహనం నడిపితే జైలుకే పంపిస్తామని శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడ్డ 75 మంది మందు బాబులను కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్ పల్లి 10వ మెట్రో పాలిటన్ సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు 75 మంది మందు బాబులను హజరుపరిచారు. 75 మందిలో 24 మందికి జైలు శిక్ష విదించింది. మిగతా 51 మందికి ఒక్కొక్కరికి రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించారు. జైలు శిక్ష విధించిన వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.