FbTelugu

తెలంగాణలో కొత్తగా 2,384 కేసులు నమోదు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,384 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

ఇదే సమయంలో 11 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,04,249 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 755 కి చేరింది. ఇప్పటివరకు 80,586 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,908 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like