FbTelugu

ఏపిలో 21.320 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల వ్యవధిలో 21,320 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 99 మంది చనిపోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 14,75,372కి చేరగా పాజిటివ్ తో ఇప్పటి వరకు 9,580 మంది చనిపోయారు. కరోనా నుంచి 12,54,291 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా.. రాష్ట్రంలో 2,11,501 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.