FbTelugu

ప్రకాశం బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరికలు

గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి విస్తారంగా వరదలు వస్తున్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు.

ఇప్పటికే ఎగువ ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో నీరు చేరడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇవాళ ఉదయమే నాగార్జున సాగర్ 14 గేట్లను ఎత్తివేశారు.

You might also like