FbTelugu

తెలంగాణలో కొత్తగా 1,896 కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకి తీవ్రంగా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.

ఇదే సమయంలో 8 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,647 కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య 645 కి చేరింది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి 59,374 కి చేరింది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 22,628 యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like