FbTelugu

’18 పేజెస్’ చిత్రం 18న విడుదల

పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న ’18 పేజెస్’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న విడుదల చేయడానికి నిర్మాతలు నిర్ణయించినట్టు తాజా సమాచారం. గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. నిఖిల్ చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. కార్తికేయ 2 సినిమా
విడుదల కావలసి ఉంది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.