FbTelugu

ఏపీలో కొత్తగా 1,608 కేసులు నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 1,608 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 15 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పలు విషయాలు వెల్లడించింది.

నేటికి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,422 కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 292 కి చేరింది. కాగా రాష్ట్రంలో 11,936 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.