FbTelugu

16 లక్షలు దాడిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16 లక్షలను దాటేసింది. ఇప్పటి వరకు 209 దేశాలకు విస్తరించింది. అమెరికాలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఘణనీయంగా పెరిగిపోతోంది.

యూస్ లో కరోనా కేసుల సంఖ్య 4.5 లక్షలకు చేరువైంది. వీరిలో 16,691 మృత్యువాత పడ్డారు. స్పెయిన్ లో 1.53 లక్షల కేసులు నమోదు కాగా.. 15,447 మంది మరణించారు. ఇటలీలో 1.43 కరోనా కేసులు నమోదు కాగా.. 18,279 మంది మరణించారు. జర్మనీలో 1.18 లక్షల కేసులు నమోదైనాయి.

You might also like