FbTelugu

151 మంది జూనియర్‌ జడ్జీలు బదిలీ

అమరావతి: రాష్ట్రంలో 151 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జీల (జేసీజే)ను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ నెల 15వ తేదీ లోపు అందరూ రిలీవ్‌ కావాలని, 22 లోపు నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.