FbTelugu

హైదరాబాద్ లో 15 హాట్ స్పాట్లు

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో 15 హాట్ స్పాట్లను పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ జోన్లలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.

కంటోన్మెంట్ జోన్లలో ఉండే ప్రజలెవరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. ఇంటింటికి నిత్యావసరాలు పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎవరైనా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

You might also like