FbTelugu

ఏపీలో రెడ్ జోన్లుగా 133 ప్రాంతాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి దృష్యా రెడ్ జోన్లుగా ప్రకటించినట్టు తెలుస్తోంది.

నెల్లూరులో 30 ప్రాంతాలు, కర్నూలులో 22 ప్రాంతాలు, గుంటూరులో 12 ప్రాంతాలు, ప్రకాశం 11, అనంతపురంలో 3, చిత్తూరులో 7, తూర్పుగోదావరిలో 8, కడపలో 6, కృష్ణాలో 16, విశాఖ 6, పశ్చిమ గోదావరిలో 12 రెడ్ జోన్లుగా ప్రకటించారు.

You might also like