FbTelugu

గ్యాంగ్ వార్ ని ఛేదించిన పోలీసులు..13 మంది అరెస్టు

విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బెజవాడ గ్యాంగ్ వార్ కేసును పోలీసులు ఛేదించారు. ఆ ఘటనకు సంబంధం ఉన్న 13 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవాళ సాయంత్రం 4:00 గంటలకు మీడియా ముందుకు నిందితులను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. బెజవాడ లో ఓ ల్యాండ్ సెటిల్ మెంట్ పై జరిగిన గ్యాంగ్ వార్ లో సందీప్ అనే యువున్ని ప్రత్యర్థులు హతమార్చిన విషయం తెలిసిందే.

You might also like