FbTelugu

తెలంగాణలో కొత్తగా 1286 కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి. రాష్ర్టంలో కొత్తగా మరో 1286 కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 12 మంది మృత్యువాత పడ్డారు.

తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 68,946 కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 563 మంది మృత్యువాత పడ్డారు. ఈ వైరస్ బారిన పడి 49,675 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,708 కరోనా కేసులు ఉన్నాయి.

You might also like