FbTelugu

తెలంగాణలో 127 కేసులు

గ్రేటర్ లోనే 110 కేసులు, 6గురు మృతి

హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ 127 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ మీడియా బులెటిన్ విడుదల చేసింది.

ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో 110 కేసులు వచ్చాయి. కరోనా పాజిటివ్ తో ఇవాళ 6 గురు మృతి చెందగా ఇప్పటి వరకు 105 మంది మరణించారు. తెలంగాణ లో ఇప్పటి దాకా మొత్తం 3147 కేసులు నమోదు కాగా 1455 మంది చికిత్స పొందుతున్నారు.  1587 మంది డిశ్ఛార్జీ అయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.