FbTelugu

12 నుంచి మరికొన్ని రైళ్లు అదనం

ఢిల్లీ: ప్రయాణీకులకు రైల్వే శాఖ మంచి వార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 12 నుంచి అదనంగా మరికొన్న రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నది.

అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను అనుసరించి ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 80 రైళ్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 10వ తేదీ నుంచి రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో రైళ్లు నడిపేందుకు సమయం పడుతుందని ఆయన అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.