FbTelugu

గడిచిన 24 గంటల్లోనే 1,178 కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లోనే 1,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 9 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,402 కి చేరింది. దీంతో తెలంగాణలో మొత్తం మృతుల సంఖ్య 348 కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారినుంచి 20,919 మంది కోలుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.