FbTelugu

గడిచిన 24 గంటల్లో 11,458 కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో గడిచిన 24 గంటల్లో 11,458 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపింది.

ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,993 కు చేరింది. గడిచిన 24 గంటల్లోనే కరోనాతో 386 మంది మృత్యువాత పడ్డారు. నేటికి భారత్ మొత్తం కరోనా మరణాలు 8,884 కు చేరాయి.

You might also like