FbTelugu

108 సర్వీసుల కోసం 1,060 అంబులెన్సులు: జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నివారణ చర్యలపై ఇవాళ ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ.. ఆరోగ్య ఆసరా పథకంలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపారు.

ఆరోగ్యశ్రీ బకాయిలన్నింటినీ అస్పత్రులకు చెల్లించామని స్పష్టం చేశారు. ప్రతి మూడు వారాలకు బిల్లులు అప్లోడ్ కావాలని సూచించారు. దీనికి సంబంధించి బిల్లులను వెంటనే మంజూరు చేయాలని అన్నారు. 108 సర్వీసుల కోసం 1,060 అంబులెన్సులను కొనుగోలు చేసినట్టు తెలిపారు. వాటిని జులై 01 నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.