FbTelugu

ఆంధ్రాలో 10,128 కొత్త కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,128 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,86,461 కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇవాళ మొత్తం 60,576 నమూనాలను పరీక్షించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 80,426. ఇప్పటివరకు 1,04,354మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇవాళ 77 మంది మృతి చెందగా ఇప్పటి వరకు 1681మంది మరణించారు.గా ఇప్పటి వరకు 1681మంది మరణించారు.

You might also like