అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తన తప్పులను కప్పిపుచ్చుకోవడంలో భాగంగానే టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు. జేసీ ప్రభాకర్, అస్మిత్ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.