FbTelugu

ఇండియాలో ఒక్కరోజే 1 వేయి మరణాలు

న్యూఢిల్లీ: కరోనా రెండో దశ వేగంగా విస్తరించడంతో మరణాలు కూడా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా తో 1027 మంది చనిపోయారు.

మంగళవారం నాడు దేశంలో 14,11,758 మందికి పరీక్షలు నిర్వహించగా 1,84,372 మందికి నిర్థారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో యాక్టివ్ కేసులు గణనీయంగా పెరిగాయని, ప్రస్తుతం 13,65,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత భయంకరంగా ఉంది. నిన్న ఒక్కరోజే 60వేలకు పైగా కేసులు నమోదు కాగా 281 మంది మరణించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.