FbTelugu

విమానం కుప్పకూలి కుటుంబం మొత్తం మృతి

జార్జియా: ఓ విమానం కుప్పకూలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన అమెరికాలోని జార్జియాలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ప్రమాదవశాత్తు ఓ విమానం కుప్పకూలింది.

ఈ ఘటనలో ఓ ఫైలట్ తో సహా మొత్తం ఐదుగురు మృతిచెందారు. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు.

You might also like