హైదరాబాద్: ముస్లిముల అంత్యక్రియల నిర్వహణపై వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి పేద ముస్లిముల కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే మృతుల అంత్యక్రియలకు రూ.5000 సాయం అందిచాలని నిర్ణయించింది. నిన్న చైర్మన్ మహమ్మద్ సలీం అధ్యక్షతన వక్ఫ్ బోర్డు సమావేశమై పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.