FbTelugu

మావోయిస్టులపై దుష్ప్రచారం ఆపాలి: అరుణ !

విశాఖ: మావోయిస్టులపై పోలీసుల దుష్ప్రచారం ఆపాలంటూ.. మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను వెల్లడించారు. మన్యంలో మావోయిస్టులు కరోనాను వ్యాపింపచేస్తున్నారంటూ.. పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

కూబింగ్ పేరుతో అక్కడి గిరిజనులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. మన్యంలో ఈపీడీసీఎల్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. పెదబయలు ఏఈ సోమరాజు, పాడేరు ఏడీఈ భాస్కర్ రావు అవినీతిపై విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు.

You might also like