FbTelugu

మద్యం దుకాణం వాచ్ మెన్ సజీవ దహనం

పశ్చిమ గోదావరి: మద్యం దుకాణం వాచ్ మెన్ ను గుర్తుతెలియని దుండగులు సజీవ దహనం చేసిన దారుణ ఘటన జిల్లాలోని దేవరపల్లి మండలం, దుద్దుకూరులో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక దుద్దుకూరులోని ఓ మద్యం దుకానం వద్ద వాచ్ మెన్ నిద్రపోతున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు అతన్ని సజీవ దహనం చేశారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like