FbTelugu

భారీగా పట్టుబడిన గంజాయి

విజయవాడలో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు రూ.12.30 లక్షల విలువైన 264 కేజీల గంజాయిని అధికారులు స్వాదీనం చేసుకొని సీజ్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like