FbTelugu

భారత్-బంగ్లా సరిహద్దులో భూకంపం

న్యూఢిల్లీ: భారత్-బంగ్లా సరిహద్దులో ఇవాళ స్వల్ప భూకంపం సంభవించిందని అధికారులు వెల్లడించారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3 గా నమోదైందని తెలిపారు. ఈ భూకంపం ఉదయం 7:00 గంటల సమయంలో సంభవించిందని, దీని ప్రభావంతో భూమి స్వల్పంగా కంపించిందని స్పష్టం చేశారు. ఆస్తి, ప్రాణనష్టం ఏమీ జరగలేదని తెలిపారు.

You might also like