హైదరాబాద్: పిల్లర్ గుంతలో పడి బాలుడు మృతి చెందిన ఘటన నగరంలోని నందిహిల్స్ లోని రోడ్ నెం.19 లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. రోడ్డు పక్కన తీసిన పిల్లర్ గుంతలో వర్షం కారణంగా నీరు వచ్చి చేరింది.
Read Also
ఇది గమనించకుండా అటుగా ఆడుకుంటూ వచ్చిన ఓ మూడేళ్ల బాలుడు ప్రమాదవ శాత్తు ఆ గుంతలో పడ్డాడు. ఆ సమయంలో ఆ బాలున్ని ఎవరూ గమనించక పోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.