FbTelugu

బాబుపై కొత్తగా సీబీఐ విచారణ ఎందుకు? : వర్లరామయ్య

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనపై గత 6 నెలల నుంచి సీఐడీ విచారణ జరుగుతోందని కొత్తగా సీబీఐ విచారణ ఎందుకని టీడీపీ సీనీయర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

పలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కనీసం నాలుగు రోజులైనా జైలులో ఉంచాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. తనకు అంటిన బురదను చంద్రబాబుకు అంటించాలని చూస్తున్నాడని అన్నారు. ప్రభుత్వమే సీబీఐని పిలవడం సీఐడీని అవమానించడమేనని అన్నారు.

You might also like