FbTelugu

ప్రపంచ కరోనా కేసులు @1,17,31,492

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నేటికి ప్రపంచ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 1,17,31,492 కి చేరింది. కరోనా వైరస్ బారిన పడి ఇప్పటివరకు 5,40,092 మంది మృత్యువాత పడ్డారు.

నేటి వరకు కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 66,23,062 కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అగ్యధిక కేసులు అగ్రరాజ్యం అమెరికాలో నమోదైనాయి. అమెరికాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 30,39,647 కి చేరింది. ఈ వైరస్ బారిన పడి 1,32,952 కి చేరింది.

You might also like