FbTelugu

పెరిగిన ఇంధనం ధ‌ర‌లు

ఢిల్లీ: ఈ రోజు కూడా డీజిల్, పెట్రల్ ధ‌ర‌లు పెంచేశారు. హైద‌రాబాద్‌లో ఇవాళ లీట‌రు డీజిల్ ధ‌ర రూ.79.04కు చేర‌గా పెట్రోలు ధ‌ర రూ.83.49గా ఉంది.

దేశరాజ‌ధాని ఢిల్లీలో డీజిల్ ధ‌ర రూ.80.94 కాగా, పెట్రోల్ ధ‌ర రూ.80.43గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌పై 8 పైస‌లు, డీజిల్‌పై 18పైస‌లు పెంచారు. గ‌త ప‌ది రోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. చెన్నైలో పెట్రోల్ రూ.83.63, డీజీల్ రూ.78.09, ముంబైలో పెట్రోల్ రూ.87.19, డీజిల్ రూ.79.17, కోలకత్తా లో పెట్రోల్ రూ.82.10, డీజిల్ రూ.76.05 గా ఉంది.

You might also like