FbTelugu

పాక్ లో కరోనాతో ఇద్దరు ఎమ్మెల్యేలు మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. తాజాగా ఆ దేశంలో కరోనా బారిన పడిన ఇద్దరు ఎమ్మెల్యేలు మృత్యువాత పడ్డట్టు అక్కడి మీడియా వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 82 కొత్త మరణాలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేలకు చేరువైంది.

You might also like