FbTelugu

నేడు గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం

హైదరాబాద్: ఇవాళ గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి గోదావరి నది యాజమాన్య బోర్డు ఎజెండా అంశాలను ఇరురాష్ట్రాలకు పంపింది. ఈ సమావేశంలో గోదావరిపై ప్రాజెక్టులు, ఆయా అభ్యంతరాలు,

డీపీఆర్ లు, నీటి కేటాయింపులు వంటి అంశాలను ముఖ్యంగా చర్చించనున్నారు. నీటి వినియోగానికి సంబంధించి టెలిమెట్రిక్ ల ఏర్పాటుపై కూడా చర్చించనున్నారు. గోదావరి బోర్డు నిధుల అంశం కూడా ప్రస్తావనకు రానుంది.

You might also like