FbTelugu

నేడు కృష్ణారివర్ బోర్డు కీలక సమావేశం

హైదరాబాద్: ఇవాళ క్రిష్ణారివర్ బోర్డు కీలక సమావేశం నగరంలో నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి పంచాయిపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించనున్నారు. తెలంగాణ తీరుపై కృష్ణా, గోదావరి రివర్ బోర్డులకు ఏపీ ఫిర్యాదు చేయగా..

ఏపీ తీసుకువచ్చిన పోతిరెడ్డి పాడు విస్తరణ, జీవో 203 లపై తెలంగాణ కృష్ణారివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. 203 జీవో రాష్ట్ర విభజన చట్టానికి విరుద్దమని తెలంగాణ వాదిస్తోంది. ఈ అంశాలపై ఇవాళ కీలక చర్చ జరగనుంది.

You might also like