అనంతపురం: పెళ్లైన ఆరు నెలలకే నవవధువు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన జిల్లాలోని పుట్టపర్తి మండలం, వెంగలమ్మ చెరువు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గీత అనే యువతి సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ భార్యాభర్తలు. కాగా పెళ్లైన ఆరు నెలలకే అనుమానాస్పదంగా గీత మృతి చెందింది. కాగా పెళ్లైన రెండు నెలల నుంచే గీతపై భర్త వేదింపులు మొదలైనాయని, అతడే ఈ హత్య చేసుంటాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.