FbTelugu

త్వరలో ఆర్థిక ప్యాకేజీ: నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రయత్నిస్తున్నమని తెలిపారు. త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తామని తెలిపారు.

ఇన్ కమ్ టాక్స్ చెల్లించడానికి జూన్ 30 వరకు గడువు పొడగిస్తున్నట్టు తెలిపారు. కరోనాను నియంత్రించడానికే లాక్ డౌన్ ప్రకటించినట్టు తెలిపారు. ఆధార్ పాన్ కార్డ్ లింకింగ్ కి గడువు జూన్ 30 వరకు పొడగిస్తున్నట్టు కూడా తెలిపారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More