FbTelugu

తెలంగాణలో 1269 కేసులు

హైదరాబాద్: తెలంగాణలో తాజాగా 1269 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో 8153 టెస్టులు చేయగా ఇప్పటి వరకు 1.70 లక్షలు చేశారు.

ఇప్పటి వరకు 34671 పాజిటివ్ కేసులు నమోదు కాగా 22482 మంది డిశ్చార్జీ కాగా 11883 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 8 మంది మరణించగా, మొత్తం 356 మంది చనిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 800 కేసులు రాగా మిగతా కేసులు జిల్లాల్లో నమోదు అయ్యాయి.

You might also like