FbTelugu

జులైలో అంతర్జాతీయ విమాన సర్వీసులూ షురూ?

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా దేశంలో అనేక రవాణా వ్యవస్థలపై కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా కొన్ని రవాణా సర్వీసులపై సడలింపులను కేంద్రం ప్రకటించింది.

వచ్చే నెల నుంచి అంతర్జాతీయ విమానయాన సర్వీసులను కూడా ప్రారంభించేందుకు కేంద్రం చర్చ జరుపుతున్నట్టు సమాచారం. పలు ఆంక్షలతో ఈ సర్వీసులను ప్రారంభించనున్నట్టు అంచనా వేస్తున్నారు.

You might also like