FbTelugu

జియోలో రూ.900 కోట్ల పెట్టుబడులు

ఢిల్లీ: భారత్ లో అతిపెద్ద టెలికాం దిగ్గజం జియోలో భారీ పెట్టుబడులను పెట్టేందుకు ప్రముఖ అబుదాబి సంస్థ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. జియోలో రూ.9,093 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. గత ఆరు వారాల్లో జియోలో ఇది ఆరో అతిపెద్ద ఒప్పందం.

You might also like