FbTelugu

గోల్కొండలో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి గోల్కొండలో దారుణ హత్యకు గురైనాడు. గుర్తుతెలియని దుండగులు ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టిచంపారు. ఈ హత్యపై మరింత సమాచారం అందాల్సిఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like