FbTelugu

క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేయాల్సిందే: కేజ్రీవాల్

ఢిల్లీ: క్రమ క్రమంగా లాక్ డౌన్ ను ఎత్తి వేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు విషయాలను వెల్లడించారు. స్వల్ప లాక్ డౌన్ ఎత్తివేతతో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

కరోనా పాజిటీవ్ వచ్చిన వారిలో కేవలం 2 శాతమే ప్రాణాలు కోల్పోతున్నారని, మిగిలిన 98 శాతం రోగులు ప్రాణాలతో ఇంటికి వెళుతున్నారని అన్నారు. అయితే కరోనాతో మరణించిన వారిలో గతంలో వివిధ రోగాలతో బాధపడుతున్నవారే అధికమని అన్నారు.

You might also like