అసోంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఏకంగా 20 మంది మృతిచెందారు. ఈ దారుణ ఘటన స్థానిక బరాక్ లోయ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Read Also
సమాచారం అందుకున్న అధికారులకు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనలో గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.