FbTelugu

కరోనా కారణంగా కడచూపు నోచుకోలేదు

వరంగల్: ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో కోరేం ప్రభాకర్ రెడ్డి గుండెపోటుతొ మరణించాడు. మృతుడికి ఇద్దరు సంతానం కాగా కుమారుడు సాయిక్రిష్ణారెడ్డి ఆస్ట్రేలియా లో ఎంఎస్ చేస్తున్నాడు.

కుమార్తె నితీషా రెడ్డి బెంగళూర్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నది. కరోనా ప్రభావంతో కన్న తండ్రిని చివరి చూపుకూడా చూసుకోలేని పరిస్థితి. తండ్రి అత్యక్రియలను అంతర్జాలంలో చూస్తూ కన్నీటి పర్యాంతమైన కన్నబిడ్డలు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More