FbTelugu

ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

రాంచి: భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్యజరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్బమ్ సమీపంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఇవాళ సీఆర్పీఎఫ్ దళాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు.

You might also like