FbTelugu

నాడు హామీ ఇచ్చా.. నేడు నెరవేరుస్తున్నా: జగన్

jagan-spreaks-about-agrigold-Victims

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అగ్రిగోల్డ్‌ బాధితులకు నాడే మాట ఇచ్చానని ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తున్నానని తెలిపారు. గురువారం గుంటూరులోని పోలీసు కవాతు మైదానంలో కొందరు అగ్రిగోల్డ్‌ బాధితులకు సిఎం జగన్‌ చెక్‌ లను అందజేసి మాట్లాడారు. 3.70 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.265 కోట్లు వేస్తున్నామన్నారు. రూ.10 వేలలోపు ఉన్న అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మిగిలిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు అదేర్యపడోద్దని హామీ ఇచ్చారు.

You might also like