FbTelugu

అహ్మదాబాద్ రథయాత్రకు ఉగ్రముప్పు

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్వహించనున్న రథయాత్ర సందర్భంగా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అహ్మదాబాబాద్ సీపీ(కమిషనర్ ఆఫ్ పోలీస్) హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బహిరంగ ప్రాంతాలు, మాల్స్, దుకాణాల్లో సీసీటీవీ నిఘా పెట్టాలని సూచించారు.

You might also like